Comedian Dhanraj Post On Janasena Party Goes Viral | Pawan Kalyan || Filmibeat Telugu

2019-05-18 2,807

Actor Dhanraj die hard fan of Power Star Pawan Kalyan. After AP Elections, He assumed that Jana Sena will get 145 seats in Andhar elections. Many netizens are trolled heavily on Dhan Raj's Forecast.
#dhanraj
#pawankalyan
#jabardast
#janasena
#apassemblyelections2019
#apexitpolls2019
#tollywood

ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తరంగా ఎన్నికల జరగడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది. నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొన్నది. గత ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ చేసినా.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కొన్నివర్గాలు మాత్రం జనసేనను అంత తేలికగా తీసుకోవద్దని వెల్లడిస్తున్నాయి. అయితే జనసేన సాధించే సీట్లను అంచనా వేసిన యాక్టర్ ధన్ రాజ్ పప్పులో కాలేసినట్టు కనిపిస్తుంది. అసలేం జరిగిందంటే...